TT Ads

అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో గతంలో టీడీపీ నేత వర్ల రామయ్య, జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి హైకోర్టులో ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి కె.కన్నబాబు గురువారం పూర్తిస్థాయి కౌంటర్‌ దాఖలు చేశారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల ప్రకటనను పూర్తి చేసి, ఆ తరువాత ఎంపీపీ, జెడ్పీపీపీల కోఆప్టెడ్‌ సభ్యులు, చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికను కూడా పూర్తిచేస్తామని, దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణమవుతుందని ఎస్‌ఈసీ హైకోర్టుకు వివరించింది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *