TT Ads

టిఎస్‌బిఐఈ:అకాడెమిక్ – జూనియర్ కాలేజీలను మూసివేయాలని అధికారులను ఆదేశించిన టి ఎస్ బి ఐ ఈ సెక్రటరీ సయ్యద్ ఒమార్ జలీల్ ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కళాశాలలు మూసివేయాలని సూచనఆన్‌లైన్ / దూరవిద్య మునుపటిలాగే కొనసాగుతుంది.ఇంటర్మీడియట్ కోర్సును అందించే అన్ని కళాశాలలు పైన పేర్కొన్న సూచనలను పాటించాలి.సూచనలు ఉల్లంఘిస్తే మేనేజ్‌మెంట్‌లు / ప్రిన్సిపాల్స్‌పై కఠిన చర్యలు తీసుకోబడుతుంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *