TT Ads

జీడిమెట్ల:జీడిమెట్ల అరోరా ఫార్మా పరిశ్రమలో కార్మికుడు ఓదెలు లిఫ్ట్ లో వెళ్తుండగా ప్రమాదం.లిఫ్ట్ చైన్ తెగడంతో కార్మికుడు మధ్యలో పడడంతో అతనికి గాయలవగా కాసేపటికి మృతి చెందాడు.ఘటనపై కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *