TT Ads

విజయవాడ: పడమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ హై స్కూల్ లో కరోనా కలకలం. టీచర్ కు కరోనా పాజిటివ్ రావటంతో మూడు రోజులు సెలవు ప్రకటించిన యాజమాన్యం. పాఠశాలలో 1300 మంది విద్యార్థులు,40 మంది టీచర్స్.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *