TT Ads

కృష్ణాజిల్లా(గుడివాడ):జిల్లా పరిషత్ ఎన్నికలను హై కోర్టు వాయిదా వేయడం పై స్పందించిన మంత్రి కొడాలి నాని మంత్రి కొడాలి నాని కామెంట్స్రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాకూడదనె త్వరగతిన ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం.ఎన్నికలకు భయపడి పారిపోయిన టీడీపీ, ఓడిపోతామని తెలిసి నామమాత్రపు స్థానాల్లో పోటీ చేస్తున్న బిజెపి ,జనసేన లు ఎన్నికలను అడ్డుకుంటున్నాయి.ఎన్నికలు వాయిదా వేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై, రేపు హౌస్ మోషన్ పిటిషన్ వేస్తాం ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని ఆశిస్తున్నాం.హౌస్ మోషన్ పిటిషన్ లో 21 రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన తాము సిద్ధం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *