TT Ads

ఖమ్మం : ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో స్మార్ట్ మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సారథ్యంతో ఉచితంగా కంటి పరీక్షలు శిబిరాన్ని ఏర్పాటు చేశారు . ఈ శిబిరాన్ని ఇవాళ, రేపు రెండో రోజులు పాటు కొనసాగిస్తారని నిర్వాహకులు తెలిపారు . ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ MD . ఖమర్ , గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఏ . మంజులవాణి , గ్రంథాలయ డిప్యూటీ వి. అర్జున్ , గ్రంథాలయ ఉద్యోగులు జె. భాస్కర్ , వి.అఖిల్ , జి . కోటేశ్వరరావు , ఏ . కనకవల్లి , ఆర్ . నాగన్న తదితరులు పాల్గొన్నారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *