TT Ads

వైయస్ఆర్ జిల్లా:జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ కొరతపై ప్రధానమంత్రి కి కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ.ఆక్సిజన్ కొరత వలన జరగబోయే నష్ట తీవ్రత ను వివరిస్తు ప్రధాని నరేంద్రమోడీ , కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్దన్ లేఖ.ఆక్సిజన్ డిమాండ్-సరఫరా గ్యాప్ విశ్లేషణపై వివరణాత్మక నివేదిక.కరోనా బారినపడిన వారి ప్రాణాలను కాపాడటానికి వైయస్ఆర్ జిల్లాకు రోజుకు 54 కెఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కేటాయింపులను పెంచాలని కోరిన ఎంపీ అవినాష్ రెడ్డి.వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని లేఖలు మెయిల్, ప్యాక్స్ మరియు రిజిష్టర్ పోస్ట్ ద్వారా విజ్ఞప్తి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *