TT Ads

పశ్చిమ లో కరోనా నివారణకు ద్రుష్టి పెట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి ఆళ్ల నానిఏలూరుకు సమీపంలో ఉన్న శనివారపు పేట జిల్లా పరిషత్ హై స్కూల్ లోనలుగురు 10వ తరగతి విద్యార్థులకు క కరోనా పాజిటివ్ నిర్ధారణజిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఆళ్ల నానిజిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు గారితో ఫోన్ లో మాట్లాడి శనివారపు పేట జిల్లా పరిషత్ స్కూల్ కి సెలవులు ఇవ్వాలని అదేశాలు ఇచ్చిన మంత్రి ఆళ్ల నానిజిల్లా వ్యాప్తంగా కరోనా నివారణకు ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని DMHO డాక్టర్ సునందను అదేశించిన మంత్రి ఆళ్ల నానిపాఠశాలలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్న వారికీ కూడ కరోనా పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచనజిల్లా పరిషత్ హై స్కూల్ లో 500మంది విద్యార్థులు ఉన్నారుస్కూల్ ప్రాంగణంలో శానిటేషన్ చర్యలు చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖకరోనా సోకిన విద్యార్థులను హోమ్ ఐసోలేషన్ కు తరలింపు24గంటల పాటు కరోనా బాధితులకు వైద్య సదుపాయం కల్పించాలని, నిరంతరం వైద్య సిబ్బంది పర్యవేక్షణచేయాలని మంత్రి ఆళ్ల నాని అదేశంజిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరిగితే తీసుకోవలసిన జాగ్రత్తలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు, DMHO డాక్టర్ సునందను అదేశించిన మంత్రి ఆళ్ల నానిజిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్ బెడ్స్ సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆళ్ల నాని సూచన జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్ బెడ్స్ సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆళ్ల నాని సూచనకరోనా నిబంధనలు తప్పనిసరిగా అమలు కావడానికి అధికారులు చర్యలు చేపట్టాలిజిల్లాలో ప్రతి రోజు 4వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాంజిల్లాలో అన్ని స్కూల్స్, హాస్టల్స్ కరోనా బాధితులకు ఐసోలేషన్ రూమ్స్ సిద్ధం చేయాలని మంత్రి ఆళ్ల నాని అదేశంజిల్లాలో సెకండ్ వేవ్ వ్యాప్తి చెo ద కుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలిజిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ 6లక్షలు మందికి అందించాలని లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారుఇంటింటికి సర్వే చేప్పటి ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *