TT Ads

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్యలత వద్ద జాతీయ రహదారిపై వ్యక్తి దారుణ హత్య.తలపై బండ రాయితో కొట్టి హత్య చేసిన దుండగులు,మృతుడు ఆనంతపురంకు చెందిన దొడ్డ మధుసూదన్ రెడ్డి(45)గా గుర్తింపు,కొన్నేళ్లుగా నగరంలోనే పెయింటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న మధుసూదన్ రెడ్డి..పోలీసులకి 100 కాల్ రావడం తో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *