TT Ads

ఢిల్లీ : జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఫోన్ సంభాషణపై హైకోర్టు ఆదేశించిన దర్యాప్తు అవసరం లేదన్న సుప్రీం పిల్ నిర్వహణపై తప్ప హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్న ధర్మాసనం హైకోర్టులో దాఖలైన పిల్ మెరిట్స్ జోలికి తాము వెళ్లట్లేదన్న సుప్రీంకోర్టు పిల్ మెయింటైనబిలిటీని హైకోర్టు పరిగణించాలని సుప్రీంకోర్టు సూచన తీర్పు వెల్లడించిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి ధర్మాసనం ఏపీ హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన జస్టిస్ ఈశ్వరయ్య మేజిస్ట్రేట్ తో ఫోన్లో వివాదాస్పదంగా మాట్లాడారని విచారణకు హైకోర్టు ఆదేశం ఫోన్ సంభాషణలో కుట్ర కోణం ఉందో.లేదో తేల్చాలని హైకోర్టు ఆదేశం సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ రవీంద్రన్ ను నియమించిన హైకోర్టు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *