TT Ads

తెలంగాణలో జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులు పై తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో 3 గంటలకు ప్రెస్ మీట్ ఉంది. జర్నలిస్టులు అందరూ భారీ సంఖ్యలో హాజరై జర్నలిస్టుల ఐక్యతను చాటడం తో పాటు భవిష్యత్తులో ఏ జర్నలిస్టును అయిన అక్రమంగా అరెస్టు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా హీరోని చేసి చూపిస్తామని తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *