TT Ads

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను మధిర లోని అంబేద్కర్ సెంటర్లో మధిర జర్నలిస్టులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు శ్రీరామోజు యోగేష్, నండ్రు నాగరాజు, జి.వి వినోద్ , శ్రీధర్, మధు గణేష్ కిషోర్ అరుణ్ మల్లికార్జున్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *