TT Ads

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని కేసానుపల్లి గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోన బారినుండి త్వరగా కోలుకోవాలని ఆంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా వారు ఆంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జడ్పీటీసీ అభ్యర్థి తోట.నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా మహమ్మారి నేడు న్యాయం వైపు నిలబడి , సత్య మార్గంలో నడిచే మా నాయకుడు పవన్ కళ్యాణ్ కి రావటం యంతో బాధగా ఉందని , ఆయన త్వరగా కరోన బారి నుండి కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిచినట్లు వారు తెలిపారు .ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *