TT Ads

విద్య దీవెన పేరుతో దళిత సంక్షేమానికి మంగళం .బెస్ట్ అవైలబుల్ స్కూల్ లు మాయం చేయడం ఎవరికి లాభం,అంబేద్కర్ విదేశి విద్య నిధిని ఏంచేశారో చెప్పాలి.దళిత యువత స్వయం ఉపాధి అడ్రస్ ఎక్కడో చెప్పాలి,బడుగులకు ,దళితులకు కొత్తగా ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలేంటో చెప్పాలి.విద్య దీవెన ఎవరికి లాభమో చెప్పాలి ,నిన్న నిజం నేడు భూటకం లా వుంది మీ పధకాల యావ

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *