TT Ads

జగన్ చేతకాని పాలన వల్లే వాయువు లేక ప్రజలు ఆయువు కోల్పుతున్నారు1600 కోట్లు ఖర్చు చేసి వ్యాక్షిన్ కొనలేక ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మర్చారుప్రజలకు వాస్తవాలు దాచి దేశంలోనే ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణలో ముందు వరుసలో ఉందని వైసీపీ నేతలు డబ్బా కొట్టుకోవటం సిగ్గుచేటుప్రవేట్ హాస్పిటల్స్ లో లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు, రాష్ట్రంలో వైద్యం అందక ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు.వైసీపీ రంగుల కోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేసిన జగన్ వ్యాక్సిన్ కోసం రూ.1600 కోట్లుఖర్చుచేయలేకచేతులెత్తేశారు.కరోనాతో ప్రజలు మరణిస్తుంటే.. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు మేలు చేసే పనిలో జగన్ రెడ్డి ఉన్నారు.జగన్ రెడ్డి చర్యలతో రాష్ట్రనికి పరిశ్రమలు రావడంలేదు, పొరుగు రాష్ట్రాల ను కూడా కనీసం మన రాష్ట్రం వైపు చూడటం లేదు.ప్రజలు ఏమైతే నాకేంటి అన్న ధోరణి ముఖ్యమంత్రి విడనాడి రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *