TT Ads

ఛత్తీస్ ఘడ్ లో ఇటీవల జరిగిన నక్సల్స్ కాల్పుల్లో మరణించిన వీర జవాను రౌతు జగదీష్ ఇంటికి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి ప్రకటించిన రూ.30 లక్షల రూపాయల సహాయానికి సంబంధించిన చెక్కును ప్రభుత్వం తరపున జగదీష్ తండ్రి సింహాచలం కు అందజేసిన జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్, శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ వేంపడాపు విజయలక్ష్మి, వై.ఎస్.ఆర్.సి.పి. జిల్లా సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస రావు తదితరులు.

విజయనగరం పట్టణంలోని గాజుల రేగలో రౌతు జగదీష్ ఇంటికి వెళ్లి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్,జగదీష్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *