TT Ads

తాడేపల్లి:నగదు ఇవ్వాలంటూ వంశీ అనే యువకుడి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులపై దౌర్జన్యం,అడ్డుకున్న స్థానికులు, స్థానికులపై దాడి చేసి యువకులు.ఓ మహిళ మెడలో బంగారు చైన్ ను లాక్కొని పరరారయిన యువకులు పొలీస్ స్టేషన్లో 5 గురు యువకులపై ఫిర్యాదు చేసిన బాధితులు,గత కొంతకాలంగా నులకపేట,ఎర్రక్వారీ, ప్రకాష్ నగర్ ప్రాంతల్లో గంజాయి,మత్తు పదార్థాలకు బానిసలుగా మారి దౌర్జన్యాలకు పాల్పడుతున్న యువత.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *