TT Ads

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు హతమయ్యాడు. మృతుడిని మలంగీర్ ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తించారు. చనిపోయిన మావోయిస్టుపై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి 9 ఎంఎం తుపాకి, 3 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *