TT Ads

రాయ్‌పూర్‌: ఛత్తీగడ్ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. జిల్లాలోని గంగలూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ మురళిని మావోయిస్టులు చంపేశారు. కొద్దిరోజుల క్రితం ఎస్‌ఐ మురళిని అపహరించిన మావోయిస్టులు, ఈ రోజు ఉదయం ఎస్‌ఐ మృతదేహాన్ని మావోయిస్టులు పుల్సుమ్‌పారా వద్ద పడేశారు. మృతదేహం వద్ద బస్తర్‌ డివిజన్‌ కమిటీ పేరుతో మావోయిస్టులు లేఖను విడిచివెళ్లినట్లు భద్రత దళాలు తెలిపాయి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *