TT Ads

ఖమ్మం : మంగళవారం చైత్ర పౌర్ణమి సందర్బంగా ప్రభాత్ టాకీస్ రోడ్ రామాలయం ఎదురుగా గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం నుండి స్వామి వారికి ప్రత్యేక అభిషేకము , సింధూర పూజ , తమలపాకుల పూజ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు దేవాలయ ప్రధానార్చకులు గట్టు హరీష్ శర్మ గారు తెలిపారు . అనంతరం స్వామి వారికి మంగళహారతులు ఇచ్చి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వచ్చిన భక్తులకు స్వామి వారు ప్రత్యేక అలంకరణ తమలపాకులు అలంకరణ తో దర్శనమిచ్చారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *