TT Ads

గుంటూరు : చుండూరు మండలం మున్నంగి వారిపాలెంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వాలంటీర్ – మైనర్ బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ పవన్ అనే వలంటీర్ – పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు – పవన్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *