TT Ads

గుంటూరు:చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా మావోయిస్టు కాల్పుల్లో ఆర్మీ జవాన్ శాఖమూరి మురళి కృష్ణ (34)మృతి.సత్తెనపల్లి మండలం గుడిపూడి చెందిన (CRPF) జవాన్మురళి కృష్ణ .ఇవాళ మధ్యాహ్నం మురళి కృష్ణ మృతదేహాం,స్వగ్రామానికి చేరుకునే అవకాశం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *