TT Ads

అమరావతి :సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు.కర్నూలులో ఎన్-440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అని పిర్యాదు.ఐపీసీ 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై కేసు నమోదు.చంద్రబాబుపై 2005 ప్రకృతి వైఫరిత్యాల చట్టంలోని సెక్షన్‌ 4 కింద కేసు.ప్రకృతి వైఫరిత్యాల చట్టం కింద నాన్‌బెయిల్‌ సెక్షన్లు నమోదు.చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్‌ రిజిస్ట్రర్‌ చేసిన కర్నూలు పోలీసులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *