TT Ads

టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఫోన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆయుఆరోగ్యాలతో,సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం లో పార్టీ మరింత ముందుకెల్లాలని, ప్రజల ఆశీ స్సులతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి గా ఎన్నికై రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పథంలో నడపాలని ఆకాంక్షించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *