TT Ads

గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో విలవిల లాడుతున్న కరోనా పేషేంట్లు.కరోనా పేషంట్ సుధాకర్ ను అమానుషంగా బయట పడవేసిన హాస్పిటల్ సిబ్బంది.2 రోజుల క్రితం భార్య కరోనా తో మృతి.భర్త సుధాకర్ కు కూడా, పోసిటివ్ గా నిర్ధారణ.ఊపిరి ఆడడం లేదు అంటూ, కరోనా పేషంట్ సుధాకర్ ఆర్తనాదాలు.ఆక్సిజన్ లేదు అంటూ, పట్టించు కోని హాస్పిటల్ సిబ్బంది.ఆక్సిజన్ అందక ఇప్పుడే ప్రాణాలు విడిచిన గూడూరు కు చెందిన ప్రమీల అను కోవిడ్ పోసిటివ్ పేషంట్బయట నుండి 2 సిలిండర్లను 14వేలకు కొనుకొచ్చుకున్న కరోనా బారిన పడ్డ మరో కుటుంబం.ప్రాణాలు పోతున్నా పట్టించు కోని అధికారులు, హాస్పిటల్ సిబ్బంది.గూడూరు పట్టణంలో పరిస్థితులు దారుణం.దయచేసి పట్టణ ప్రజలు జాగ్రత్తలు పాటించండి కుటుంబాలను కాపాడుకోండి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *