TT Ads

గులాబీ గూటికి టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ -?? ఎల్.రమణకు ఎమ్మెల్సీ పదవి? – ఎల్.రమణతో సంప్రదింపులు జరిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు – ఇప్పటికే రమణతో మాట్లాడిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ – పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్. రమణకు బీసీ వర్గాల్లో మంచి గుర్తింపు – బీసీ నాయకుడి స్థానాన్ని మరో బీసీ నేతతోనే భర్తీ చేయనున్న టీఆర్‍ఎస్ – ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్‍లో మంత్రిగా పనిచేసిన ఎల్‍.రమణ – ఎల్.రమణతో పాటు టీఆర్‍ఎస్‍లోకి పలువురు టీ.టీడీపీ నాయకులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *