TT Ads

రంగారెడ్డి జిల్లా:గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది,రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 304 వద్ద ఓ కారులో గుర్తు తెలియని మృతదేహం.ఒంటి పైన దుస్తులు లేకపోవడం. ఇలాంటి గాయాలు లేకుండా కారు లో మృతదేహం.రాత్రి సమయంలో కారుప్రాబ్లం కారు స్టాట్ కాకపోవడంతో కారు ను వదిలి వెళ్లిన డ్రైవర్. ఉదయం మెకానికల్ తీసుకొని వచ్చే చూసేసరికి కారులో మృతదేహాలు ఉండడంతో రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందిం చారు. సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర పోలీసులు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు,నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *