TT Ads

గురునానక్ జననం : భారత ఆధ్యాత్మిక వేత్త సిక్కు మత వ్యవస్థాపకుడు అయిన గురునానక్ 1469 ఏప్రిల్ 15వ తేదీన జన్మించారు.

పాకిస్తాన్లోని నాన్కాన సాహిబ్ లో జన్మించిన ఈయన పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. హిందూ ఇస్లాం మతం గ్రంధం చదివిన గురు నానక్ దేవ్.రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించాడు. సిక్కు మత స్థాపకుడు లో ఉన్న గురు నానక్ ఏకేశ్వరోపాసన సమర్దించి కుల వ్యవస్థను వ్యతిరేకించిన గురువు. ఈయన తర్వాత గురు పరంపర కొనసాగింది. గురునానక్ చిన్నతనం నుంచే ప్రశ్నించే ఆలోచించి తత్వంతో ఉండేవాడు. చిరు వయస్సులోనే మతపరంగా ఉపనయనం చేసి జంధ్యాన్ని వేయడం కూడా తిరస్కరించి అంతకన్నా నిజమైనా మనిషి హృదయంలో తరిస్తారని నూలుపోగు అది తెగిపోవడం అతిగా తీసుకోవటం తగలడం ఖండం రక్షణను ఇస్తుంది అంటు వాదించారు గురునానక్.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *