TT Ads

కృష్ణాజిల్లా: గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది దాడులు.దాడుల్లో లక్ష 39 వేల విలువ చేసే 926 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని , ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు.స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను గుడివాడ seb కార్యాలయం లో మీడియాకు చూపించిన అధికారులు.స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్ళ లో తెలంగాణకు చెందిన 782, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన 144 వందల మద్యం బాటిళ్లు ఉన్నట్లు వెల్లడించిన -SEB అడిషనల్ ఎస్పి వకుల్ జిందాల్.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *