TT Ads

గుంటూరు:వినుకొండ: నియోజకవర్గంలోని అయినవోలు పోలీస్స్టేషన్లో లో ASIగా పనిచేస్తున్న B. చంద్రశేఖర రావు (55), శుక్రవారం గుండెపోటుతో మరణించారు. ఉదయం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండగా గుండె పోటు రావడంతో తోటి పోలీస్ సిబ్బంది చంద్రశేఖర రావును వినుకొండ పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నరసరావుపేట తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సిబ్బంది తెలిపారు. తెనాలి నివాసి అయిన చంద్రశేఖర రావు అయినవోలు పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ వినుకొండ పట్టణంలో ఉంటున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *