TT Ads

గుంటూరు: గుంటూరు మిర్చి యార్డు లో ఆకస్మిక తనిఖీలు చేసిన మిర్చి యార్డు చైర్మన్ యేసు రత్నం.తనిఖీల్లో బయటపడ్డ మచ్చు మిరప కాయలు,డొల్ల మిరప కాయలు.పట్టుబడ్డ కాయలను సీజ్ చేసిన మిర్చి యార్డ్ చైర్మన్ యేసు రత్నం.మిర్చి యార్డు లో అవకవతవకలు జరిగితే సహించేది లేదన్న యేసు రత్నం .రైతుల కు అన్యాయం జరిగితే తనను కలవాలని వెల్లడి.మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్న యేసు రత్నం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *