TT Ads

గుంటూరు: గుంటూరు..ప్రజలకు ఇబ్బంది కలగకుండా కరోనా వైరస్ నియంత్రించే సత్తా మా ప్రభుత్వానికి ఉంది.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాని,ప్రజలుకరోనా తో అల్లాడుతుంటే మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు తన రాజకీయ లబ్ధి కోసం నీచంగా వ్యవహరిస్తున్నారు.మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు తన వైఖరిని మార్చుకోవాలి. లేకుంటే తనను ఎవరూ క్షమిoచరు.ప్రతి నియోజక వర్గంలో కొవిద్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నాం.గుంటూరు లో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆసుపత్రులలో చికిత్స కోసం గుంటూరు లో 3వేల బెడ్లు ను పెంచుతున్నాం.నిబంధనలు.విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే ఆసుపత్రుల రిజిస్తే షన్ కాన్సిల్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాము దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఉన్న మన రాష్ర్టంలో దానిని అధిగమించే దిశగా అడుగులు వేస్తున్నాo.కరోనా కట్టడిలో ప్రభుత్వంతో బాటు ప్రజలు భాగస్వాములు కావాలి.అధిక ఫీజులు వసూళ్ల పై సిటీ స్కానిoగ్ సెంటర్ లపై నిఘా వ్యవస్థ ను ఏర్పాటు చేస్తున్నాo.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *