TT Ads

కరోనాతో మరణించిన బాడీని జనసంచారంలో వదిలేసిన వైద్యులు.తాడేపల్లి స్టేషన్ లో సివిల్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బత్తిపూడి సాంబశివరావు.గతంలోనే కరోనా రెండు డోసులు వేయించుకున్న సాంబశివరావు.రెండో డోస్ పడిన దగ్గర నుండి తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడిన సాంబశివరావు.టెస్ట్ లో కరోనా పాజిటివ్ గా నిర్థారణ.జీజీహెచ్చ్ కి చరలించిన కుటుంబ సభ్యులు జీజీహెచ్చ్ లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మరణించిన సాంబశివరావు.కరోనాతో మరణించిన సాంబశివరావు బాడీని జన సంచారంలో వదిలేసిన హస్పిటల్ సిబ్బంది భయాందోళనలో జీజీహెచ్చ్ కి వస్తున్న మిగతా రోగులు పట్టించుకోని జీజీహెచ్చ్ సూపరింటెండెంట్, DMHO.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *