TT Ads

గుంటూరు:తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో వారం రోజుల పాటు లాక్ డౌన్ ఆంక్షలు విధిస్తూ తహసిల్దార్ నాంచారయ్య ఆదేశాలు జారీ..మండలంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు కొల్లిపర, తూములూరు, దావులూరు అడ్డరోడ్డు గ్రామాల్లో ఆంక్షలు విధించిన తహసీల్దార్ నాంచారయ్యఅత్యవసర సర్వీసులు మినహా మిగిలిన అన్ని వ్యాపార కార్యకలాపాలు ఉదయం 6 నుండి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని సూచనటి, టిఫిన్ సెంటర్లు, హోటల్లు వారం పాటు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *