TT Ads

ప్రభుత్వ ప్రకటన కన్న ప్రజలు కరోన వల్ల 10రేట్లకు మించి హోస్పెటల్ పాలయ్యారు,కరోన అంశంలో జగన్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని.జగన్ తులాక్ లాగా వేవ్యహరిస్తున్నారు కరోన కి ప్యారసిటీమాల్ బ్లీచింగ్ వాడమని చెప్పిన హానుభావుడు జగన్ఆ ,యన చేసిన పాపం ములనే కరోన వ్యాప్తికి శ్రీకారం చుట్టింది.లక్ష30వేల మంది చనిపోతే తక్కువ ఆంఖ్యలో చూపించిన ఘనత జగన్ ప్రభుత్వం దికరోన అంశాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా టీడీపీ నాయకులు మీద కేసులు పెట్ట ప్రచారం చేస్తున్నారు,జగన్ ప్రభుత్వం లో అన్ని కుంభకోణాలే,రెండు సంవత్సరాల స్కీములనే తెరమీదకు తీసుకువచ్చి గొప్పలుగా ప్రచారం చేస్తారు.థర్డ్ వేవ్ వస్తుందని చెబితే ఇంతవరకు సరైన వసతులు లేవు,తెల్లకార్డు ఉండి పనులు లేని పేదలకు ప్రతి కుటుంబానికి10వెల రూపాయలు ఇవ్వాలి,జగన్ మొండి వైఖరి వళ్ళే కరోన మృతులు పెరగటానికి మూల కారణం

మాజీమంత్రి ఆలపాటి.రాజా మాట్లాడుతూ -ప్రజల ద్వారా గెలిచాము సరైన పరిపాలన చేస్తున్నాము అంటే కరోన మృతుల వాస్తవికతను ప్రజలకు తెలపాలి,మెడిపండు తరహాగా జగన్ పాలన ఉన్నది,జగన్ పాలనలో మందుల మాఫియా చలరేగిపోతుంది.ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కరోన చికిత్స చేసి వారినుంచి కూడా లక్షలు వసూళ్లు చేసిన వయనం.ఉన్న పథకాలు తీసివేయ్యటం ఎందుకు మళ్ళీ పెరు మార్చి అదే పధకం పెట్టి కొత్త ప్రచారం ఎందుకు.జగన్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఎవరికి న్యాయం చేశారు.రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ ప్రభుత్వం ఒక్క ఎరువు కట్ట అన్న రైతులకు ఇచ్చావ.మానస ట్రస్ట్ ని ఎవరికో అప్పజెప్పేప్రయత్నం చేశారు.కోర్ట్ మొట్టికాయలు వేసేటప్పటికి మానస ట్రస్ట్ మీద ఇప్పుడు కక్షతో ఎంక్వయిరీ అంటారా.కరోన క్రింద ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం వర్ధ నుంచి తెచ్చిన నిధులు ఏమయ్యాయి.శవాల మీద పేలాలు ఎరుకునే జగన్ ప్రభుత్వం.ఆక్సిజన్ అందక చనిపోయిన కరోన బాధితుల ప్రభుత్వం హత్యగా ప్రకటించి 25లక్షలు ఇవ్వాలి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *