TT Ads

హైదరాబాద్:ఖాజాబాగ్ గూడిసెల్లో గిరిజన మైనర్ బాలికను హత్యాచారం చేసిన దోషి ని ఎన్ కౌంటర్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ అధ్యక్షుడు రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన విహెచ్ పీ , బీజేపీ నాయకులతో కలిసి బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ., మైనారిటీలుగా చెప్పుకునే వారు పలురకాల దారుణాలకు పాల్పడటం ఆతరువాత అలాంటి వారికి మానసిక పరిస్థితి సరిగా లేదని కాపాడటం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు ఖాజాబాగ్ లో దారుణానికి పాల్పడిన మైనారిటీ యువకుడు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతుండటం పోలీసుల తీరుపై అనుమానాలకు తావిస్తుందన్నారు.

అనంతరం వారు బాధిత బాలిక కుటుంబ సభ్యులను తమతో ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్లడం జరిగింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *