TT Ads

తిరుపతి : రక్త చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసు కత్తితో వచ్చినోడు ఆ కత్తితోనే పోతాడు.నా పై నిరాధార ఆరోపణలు చేశారు.వైఎస్ వివేకా హత్యకు మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు.హత్యలో వైఎస్ అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రధాన సూత్రదారులు.కుటుంబ కలహాలతో వాళ్లే హత్య చేశారు.సునీత కోర్టుకెళ్లినా జగన్ ఎందుకు నోరువిప్పడం లేదు వివేకా హత్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు.జగన్‍కు దమ్ముంటే అలిపిరి రావాలి.శ్రీవారిపాదాల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దాం,దమ్మూ ధైర్యం ఉంటే జగన్‍రెడ్డి ఇప్పుడు ఇక్కడికి రావాలి.నేను ఇంకో గంటసేపు ఇక్కడే వేచిచూస్తా.జగన్‍రెడ్డి తన ఇంటినుంచి బయలుదేరితే 45 నిమిషాల్లో అలిపిరికి రావొచ్చు అటు జగన్‍రెడ్డి ఉంటాడు ఇటు నేను ఉంటా.ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటాం మా కుటుంబానికి చిత్తశుద్ధి ఉంది మేం మాటమీద నిలబడతాం.బాబాయిని హత్యచేసిన వారిని పట్టుకోవాలని జగన్‍కు లేదా.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *