TT Ads

కృష్ణ జిల్లా:గన్నవరం విమానాశ్రయానికి మరో 2 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ చేరిక.పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కొవిషీల్డ్ టీకా డోసులు.అనంతరం రోడ్డు మార్గంలో తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించిన వ్యాక్సిన్.అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలివెళ్లనున్న వ్యాక్సిన్.తరలిరానున్న టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న కరోనా వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *