TT Ads

500 పడకలు, చక్కని వాతావరణం, నిరంతరం వైద్యుల పర్యవేక్షణ, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సహాయక సిబ్బంది, పౌష్టికాహారం, చక్కని వసతులతో ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడినది.ఇక్కడ తక్కువ వ్యాధి తీవ్రత ఉండే (వెంటిలేటర్ అవసరం లేని) రోగులను అడ్మిట్ చేసుకుంటారు.మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎవరైనా కరోనా వ్యాధి తో బాధపడుతుంటే వారిని ఇక్కడ చేర్పించవచ్చు.వివరాలకు: 08662862643 నంబర్ కి కాల్ చేయండి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *