TT Ads

కృష్ణ జిల్లా: గన్నవరంలో కరోనా విలయ తాండవం.గురువారం ఒక్కరోజే 28 పాజిటివ్ కేసులు నమోదు.కేసరపల్లి-12, గన్నవరం-8, చనుపల్లివారిగూడెం-2, వీరపనేనిగూడెం-2, సూరంపల్లి-1, చిక్కవరం-1, అల్లాపురం-1, బూతిమిల్లిపాడు-1 చొప్పున కేసులు నమోదు.ఒక్కరోజే పాతిక పైచినుకు కేసులు నమోదు కావడంతో ఆందోళనలో ప్రజలు.వైరస్ కట్టడికి తాత్కాలిక లాక్ డౌన్ ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయం.మరోవైపు మండలంలో మూడుకి చేరిన కొవిడ్ మరణాలు.భౌతికదూరం, మాస్క్, శానిటైజర్ వినియోగిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారుల సూచన.లేనిపక్షంలో రానున్న రోజుల్లో మరింత క్లిష్ట పరిస్థితులు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిక.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *