TT Ads

పశ్చిమగోదావరి జిల్లా గణపవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ భగవాన్ ప్రసాద్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.పోలీస్ శాఖలో మంచి పోలీస్ అధికారిగా పేరు సంపాదించిన భగవాన్ ప్రసాద్ ఆకస్మికంగా మృతి చాలా విచారం.సిఐ భగవాన్ ప్రసాద్ పవిత్రమైన ఆత్మ శాంతి కలగాలనిప్రార్ధిస్తున్నానుభగవాన్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి ఆళ్ల నాని.ప్రభుత్వ పరంగా భగవాన్ ప్రసాద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న మంత్రి ఆళ్ల నాని

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *