TT Ads

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామ శివారులో గండిపేట్ చెరువులో కసాల ప్రవీణ్ (19)అనే యువకుడు అనుమానాస్పద మృతి సోమవారం హోలీ పండుగ రోజు నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా దొరకకపోవడంతో నర్సింగ్ పోలిస్ స్టేషన్లో మిసింగ్ కేసు నమోదు చేశారు స్థానికుల సమాచారంతో గండిపేట్ లో గుర్తుతెలియని శవం ఉందని నర్సింగ్ పోలీసులకు తెలియడంతో ఈ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వాకబు చేయగా జన్వాడ గ్రామానికి చెందిన కసాల ప్రవీణ్ గా గుర్తించారు మృతునికి ముఖం పై తీవ్ర గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేసి చెరువులో పడేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు స్థలానికి చేరుకుని క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు ఈ మేరకు నర్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *