TT Ads

ఢిల్లీ : గంగారాం ఆస్పత్రిలో మరణమృదంగం గడిచిన 24 గంటల్లో కరోనాతో 25 మంది మృతి . ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 510 మంది కరోనా బాధితులు .ఐసీయూలో వెంటిలేటర్లపై 60 మంది కరోనా బాధితులు .ఆందోళనకరంగా మారిన ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *