TT Ads

ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలలో గెలుపొందిన పల్లా. రాజేశ్వర్ రెడ్డి గారిని హైదరాబాదులోని ప్రగతి భవన్ నందు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గెలుపులో బాగస్వామ్యులైనందుకు సండ్ర వెంకటవీరయ్య గారికి అభినందనలు తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *