TT Ads

ఖమ్మం కస్బాబజార్ లో KLM ఫ్యాషన్ మాల్ ను ఉప్పెన సినిమా హీరో వైష్ణవ్ తేజ్ , హీరోయిన్ కీర్తి శెట్టి ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేసి మీడియా సమావేశంలో మాట్లాడారు . అలాగే వారిని చూడటానికి వచ్చిన అభిమానులను చేతులు ఊపి పలకరించారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *