TT Ads

ఖమ్మం నగరం క్రీస్తు శేషులు రాపర్తి రంగారావు గారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి న రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు మున్సిపల్ మాజీ చైర్మన్ రాపర్తి రంగారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రాపర్తి శరత్ కుటుంబ సభ్యులు సుడా చైర్మన్ విజయబాబు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఆర్ జె సి కృష్ణ, మాజీ కార్పొరేటర్లు తోట రామారావు దోరేపల్లి శ్వేత, టిఆర్ఎస్ జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, శీలం శెట్టి వీరభద్రం, దొరేపల్లి రవి కుమార్ బుర్రి వినయ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *