TT Ads

ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ లో రూ.7.45 కోట్లతో మున్నేరు వాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యామ్ నిర్మాణ పనులు వడి వడిగా కోనసాగుతున్నాయి. ఆయా పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆకస్మికంగా పరిశీలించారు.

ఖమ్మం నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆయా చెక్ డ్యామ్ నిర్మాణం పూర్తి అయితే ఖమ్మం నగరంకు వేసవిలో సైతం మున్నేరులో నీరు నిల్వ చేసుకుంటే ప్రజా అవసరాలకు వినియోగించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వ త్రాగు, సాగునీటికి రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ, అత్యధిక నిధులు కేటాయిస్తుందన్నారు. నిర్మాణ పనుల వేగం పెంచాలని, నిర్ధేశించిన సమయం లోగా పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *