TT Ads

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 30% పిఆర్సి లో హోంగార్డు ఆఫీసర్స్ కూడా వర్తింపజేస్తూ అసెంబ్లీలో ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి చిత్రపటానికి ఈరోజు ఖమ్మం జిల్లా హోంగార్డ్స్ ఆఫీసర్స్ సంక్షేమ సంఘం కార్యాలయం నందు పెద్ద ఎత్తున హోంగార్డ్స్ ఆఫీసర్ అందరూ కెసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది మరియు అడిషనల్ డిసిపి అడ్మిన్ పూజ మేడం గారికి అడిషనల్ డిసిపి లా అండ్ ఆర్డర్ మురళీధర్ సార్ కి ఏ సి పి ఎఆర్ విజయ్ బాబు గారికి ఏఆర్ అడ్మిన్ ఆర్ ఐ రవి గారికి హోంగార్డ్ ఆర్ఐ తిరుపతి గారికి మరియు ఆఫీస్ సిబ్బంది కి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా హోంగార్డు ఆఫీసర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు టి సుధాకర్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ కార్యదర్శి బంక శీను, నీరజ, విజయ్ , నగర ఉపాధ్యక్షుడు నూనె నాగేశ్వరరావు, గౌరవ సలహాదారుడు ఈ వెంకటేశ్వర్లు, సాదిక్ వెంకన్న రమేష్ యూసుఫ్ నాగరత్నం కొండలరావు మొదలగు హోంగార్డు లందరూ పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *