TT Ads

ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో సంగారెడ్డి జిల్లాలో పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్న పంచాయతీ కార్యదర్శి మంగలి జగన్నాథం కుటుంబానికి న్యాయం చేయాలని పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని మండల పరిషత్ కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శులు నిరసన ప్రదర్శన

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *