TT Ads

ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రానికి చెందిన స్వతంత్ర సమరయోధులు,ప్రముఖ దస్తావేజు లేఖరికి, వైరా ప్రజానీకకి సుపరిచితులు, వైరా కర్ణం గారుశతాధిక వృద్ధుడు ఊటుకూరి కృష్ణమూర్తి( 102 )గారు ఈ రోజు తెల్లవారు జామున గుండె పోటు తో మృతి, మన వైరా మరియు చుట్టు ప్రక్కల గ్రామాలకు తన ఇంటి నుండే దస్తావేజులు తయారుచేయటంలో నిపుణులు.. పెద్దలు, పూజ్యులు ఊటుకూరి కృష్ణమూర్తి గారికి శ్రద్దాంజలి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *